సారాంశం
అమరావతి: ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీకి హాజరు కాకపోవటం కరెక్ట్ కాదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనం ఓట్లు వేసి గెలిపించిన విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు గుర్తించాలని సూచించారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేలపై ఏపీలో అనర్హత వేటు పడితే దేశ వ్యాప్తంగా విజయవంతం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తాము ఎలా ఇస్తామంటూ ప్రశ్నించారు.
5 మార్చి, 2026 03:30 PMకి